అసిఫాబాద్: ఆదివాసీలపై ప్రేమ ఉంటే జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయండి: తుండుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్
Asifabad, Komaram Bheem Asifabad | Jul 23, 2025
ఆదివాసీ గిరిజనుల పై సీఎంకి ప్రేమ ఉంటే జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయాలని తుండు దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్...