స్నేహితుడు కుమార్తె పై అత్యాచారం చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది తమిళనాడులోని వేలూరు కు చెందిన అలెక్స్ తన స్నేహితుడు కోసం గుడిపాల మండలంలోని ఓ కాలనీకి వచ్చాడు స్నేహితుడు కుమార్తెతోనే సంబంధం ఏర్పరచుకున్నాడు ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరిస్తూ తరచూ అత్యాచారం చేసాడు అతను వేధింపులు భరించలేక బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు అతనిపై అత్యాచారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.