శంకరపట్నం: పరిమితికి మించి గ్రానైట్ లోడు తరలిస్తున్న లారీని స్టేషన్కు తరలించిన మైనింగ్ అధికారులు...
పరిమితికి మించి గ్రానైట్ లోడును తీసుకెళ్తున్న లారీని స్టేషన్కు తరలించిన మైనింగ్ అధికారులు.. కరీంనగర్ జిల్లా కేంద్రం గ్రానైట్ వ్యాపారానికి పెట్టింది పేరు.అయితే అధికారుల కళ్ళు కప్పి పరిమితికి మించి గ్రానైట్ ను తరలిస్తున్నారు.పరిమితికి మించి గ్రానైట్ ను తరలిస్తున్న దానిపా మైనింగ్ అధికారులు ద్రుష్టి పెట్టారు.శంకరపట్నం నుంచి బావుపేటకు వెళ్తున్న గ్రానైట్ లారీని ఏడీ మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. జాతీయ రహదారిపై వెళ్తున్న గ్రానైట్ లారీని ఏడీ మైనింగ్ ఆర్ఎ ఆంజనేయులు సోమవారం ఉదయం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో గ్రానైట్ లారీ పరిమితికి మించి లోడు వేయడంతో సీజ్ చేసి కేశవపట్నం పోలీస్ స్టేషన్