ముధోల్: దేగాం గ్రామ వంతెనపై నుండి బైక్ అదుపుతప్పి కింద పడిన ఘటనలో తండ్రి మృతి, కుమార్తెకు తీవ్ర గాయాలు
Mudhole, Nirmal | Jul 21, 2025
నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం గ్రామ వంతెనపై నుంచి బైక్ కిందపడి ఒకరు చనిపోగా.. కూతురు తీవ్రగాయాలపాలైంది. పోలీసులు...