మఖ్తల్: ఉప్పర్ పల్లి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
మక్తల్ మండలం ఉప్పర్ పల్లి సమీపంలో ఆటో ప్రయాణికులతోపాటు అదుపు తప్పి బోల్తా పడింది. అదే సమయానికి మక్తల్ మండల కేంద్రంలో పలు వివాహాలకు హాజరై మద్వార్ గ్రామంలో వివాహానికి వెళుతుండగా ఇట్టి ప్రమాదాన్ని చూసి గమనించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తన సొంత వాహనంలో గాయపడ్డ వారిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సంబంధిత డాక్టర్ కి ఫోన్ చేసి గాయపడ్డ వారికి చికిత్