ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బుధవారం బీచ్ ఫెస్టివల్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలన చేశారు ప్రకాశం జిల్లా పాకల లోని సముద్ర తీరం వద్ద ఫిబ్రవరి 14 15వ తేదీలలో బీచ్ ఫెస్టివల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను చేస్తుంది ఇందులో భాగంగా పోలీస్ అధికారులు చేపట్టవలసినటువంటి చర్యలపై బుధవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసైడ్ దేశం చేశారు ఒంగోలు డిఎస్పి సింగరాయకొండ సిఐ మరియు ఇతర పోలీసు అధికారులతో కలిసి పాకల వీక్షణ సందర్శించిన అనంతరం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుపుకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు