విశాఖపట్నం: మారుతి సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ట్రాలర్ లారీ.. ద్విచక్ర వాహనదారుడు మృతి
విశాఖ.షీలానగర్ టూ పోర్ట్ కనెటివ్ట్ టి మారుతి సర్కిల్ వద్ద ద్విచక్ర వహనాన్ని ఢీ కొట్టిన ట్రాలర్ లారీ.... ప్రమాదంలో ద్విచక్ర వాహన దారుడు మృతి సంఘటన స్థలానికి చేరుకున్న ఎయిర్పోర్ట్ ,మల్కాపురం పోలీసులుపోస్ట్ మార్టం నిమ్మత్తం మృతదేహాన్ని కేజీహెచ్ కి తరలింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏర్పాటు పోలీసులు పూర్తి వివరాలు తెలియవలసి ఉన్నవి.