కోడూరు: రెడ్డివారి పల్లికి తెగిన సంబంధాలు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా కోడూరు నుంచి రెడ్డివారి పల్లి కి వెళ్లే తాత్కాలిక వంతెన పై వర్షపు నీరు చేరడంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల వల్ల గుంజనేరు ఉదృతంగా ప్రవహిస్తుంది మండలంలోని వాగులు, వంకలు పూర్తిగా నీటితో నిండి ఉన్నాయి ప్రతి వారి పల్లికి వెళ్లే వంతెన వద్ద అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.