గండిపేట్: కోకా పేటలో డిటోనేటర్ ల పేలుడు.. నిర్మాణ సంస్థ పనే అంటూ స్థానికుల ఆరోపణ.. విచారణ చేపట్టిన పోలీసులు
నగర శివార్లలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా డిటోనేటర్ లు పేల్చిన ఓ భవన నిర్మాణ సంస్థ. ఈ పేలుడుతో బండరాళ్లు గాలిలో ఎగిరి లేబర్ క్యాంపు పై పడ్డాయి. దీంతో క్యాంపు లో ఉన్న ఇల్లలో పడి వంటి సామాగ్రి చెల్లా చెదరుగా పడిపోయింది. ఈ ప్రమాదం లో ఎవరికి ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడం తో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు