అనంతపురం నగరంలోని రాంనగర్ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద కళ్యాణ్ అనే వ్యక్తి గొంతు కోసిన పవన్ అనే వ్యక్తి. అనంతపురం నగరంలోని రాంనగర్ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద శనివారం మధ్యాహ్నం తాను బాకీ ఉన్న డబ్బులు అడిగినందుకు కత్తితో దాడి చేసి గొంతు కోసిన ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతనిని అతని స్నేహితుడు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.