భూపాలపల్లి: మండలంలోని అటవీ గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన కరపత్రాలు, భద్రత పరిరక్షణకు పోలీసులు అప్రమత్తం
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Jul 28, 2025
భూపాలపల్లి మండలంలోని అటవీ గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఈ కరపత్రాలను అంటించినట్లు సమాచారం....