సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి శాకంబరీ అలంకారం
- మీడియాకు వివరాలు వెల్లడించిన ఆలయ సహాయక కమిషనర్ ప్రసన్నలక్ష్మి
Sullurpeta, Tirupati | Jul 15, 2025
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో వెలసి ఉన్న ఆంధ్ర, తమిళ ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న...