పిఠాపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు మంత్రి నారాయణ
Pithapuram, Kakinada | Jul 16, 2025
జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై, ఖజానా ఖాళీ అయిందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆరోపించారు....