మంథని: రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించడం పట్ల మంథని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నేతల సంబరాలు
మంథని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేసి ,బాణాసంచా కాల్చారు.