ఆలూరు: ఆస్పరిలో 33 గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలతో కలిసి రాస్తారోకోలో పాల్గొన్న ఎమ్మెల్యే విరుపాక్షి
Alur, Kurnool | Jul 17, 2025
ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలంలోని 33 గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కరించాలని, గురువారం గ్రామస్తులు చేపట్టిన నిరసనలు...