కళ్యాణదుర్గం: స్టాంపుల కుంభకోణంపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలి: కళ్యాణదుర్గం రూరల్ వైసీపీ కన్వీనర్ గోళ్ల సూరి
Kalyandurg, Anantapur | Jun 24, 2025
కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు సహకారంతో మీసేవ బాబు అలియాస్ బోయ ఎర్రప్ప రూ.900 కోట్ల స్టాంపుల కుంభకోణానికి...