నారాయణ్‌ఖేడ్: తుర్కవడగాం లో బావిలో కాలుజారి పడి 36 ఏళ్ల సోపాన్ అనే యువకుడి దుర్మరణం, గ్రామంలో విషాద ఛాయలు
Narayankhed, Sangareddy | Aug 1, 2025
బావిలో కాలుజారి ఓ కూలి పడి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం తుర్కవడగాంలో...