రేవల్లి: మండల కేంద్రంలోని బస్టాండులో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
రేవల్లి మండల కేంద్రంలో మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు బస్టాండ్ మాత్రమే నిర్మించి కనీసం మరుగుదొడ్లను నిర్మించకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు నాగర్ కర్నూల్ వనపర్తి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలంతా బస్టాండ్ కు వచ్చినప్పుడల్లా మరుగుదొడ్లు లేని సమస్యను ఎదుర్కొంటున్నారు గతంలో ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు ప్రజల ప్రయాణికుల సమస్యను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు లేదా ఇతర ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని బస్టాండ్ కూడలిలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి సమస్యను నివారించా