రేగోడు: రేగోడులో నిరుపయోగకరంగా ఉన్న BC బాలుర వసతి గృహాన్ని పునరుద్ధరించాలని స్థానిక యువత వినతి #localissue
Regode, Medak | Jun 4, 2025
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని రేగోడు మండల కేంద్రంలో ఉన్నటువంటి బీసీ వసతి గృహం పూర్తిగా నిరూపయోగకారంగా మారింది....