విజయనగరం: జీతాలు ఇవ్వాలంటూ సంతకవిటి, రేగిడి ఆముదాలవలస మండలాలకు నీటి సరఫరా నిలిపివేసి వాల్ ఆపరేటర్స్, పంప్ ఆపరేటర్స్ నిరసన #localissue
Vizianagaram, Vizianagaram | Jul 13, 2025
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా సంతకవిటి, రేగిడి ఆమదాలవలస మండలాల్లో సమగ్ర రక్షిత మంచినీటి పథకం ద్వారా...