కర్నూలు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి: కలెక్టరేట్ వద్ద ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు
India | Jul 14, 2025
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు....