ఎట్టకేలకు చిత్తూరు సంతపేట రోడ్డుకు మోక్షం లభించింది ఇటీవల కురిసిన భారీ వర్షానికి సంతపేట గుంతల మయంగా మారింది తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ రెడ్డి ఈ రోడ్డు గుంతలను బాగు చేయించారు సోమవారం సంతపేట రోడ్డులో ప్రయాణికులకు ఇబ్బందిగా ఏర్పడ్డ గుంతలను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదేశానుసారం సంతపేట డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు ద్వారకనాధా ఆధ్వర్యంలో మోహన్ రెడ్డి సొంత నిధులతో గుంతలను పోల్చారు అనంతరం మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంతపేట అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే సహకారంతో సంతపేటను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.