కూసుమంచి: నేలకొండపల్లిలో CMRF చెక్కులను పంపిణీ చేసిన మంత్రి క్యాంప్ కార్యాలయం ఇంచార్జ్ దయాకర్ రెడ్డి
Kusumanchi, Khammam | Jul 20, 2025
నేలకొండపల్లి మండలంలోని 41 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు రూ. 14 లక్షల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను నేలకొండపల్లిలోని...