శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో ప్రపంచ జానోసిస్ దినోత్సవం నిర్వహించిన జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కంచరాన రాజగోపాలరావు
ఆపెంపుడు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జనోటిక్ వ్యాధులు పట్ల అప్రమత్త తో మెలగాలని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కంచరాన రాజగోపాలరావు పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం వెటర్నరీ పోలీ క్లినిక్ ఆవరణలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం నిర్వహించారు.. ఈ సందర్భముగా పెంపుడు జంతువుల యజమానులకు జూనోటిక్ వ్యాధులపై అవగాహన కల్పించారు.పశువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో రేబిస్, మెదడువాపు, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఆంత్రాక్స్, లెప్టోస్పైరాసిస్, బృసెల్లోసిస్ ముఖ్యమైనవి వీటిపై జాగ్రత్తగా ఉండాలని పెంపుడు జంతువుల యజమానులను. కోరారు.ఈ కార్యక్రమంలో బహుళార్థక పశువైద