కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 300 పైచిలుకు బెల్టు షాపులు నడుస్తున్నాయి: విజయవాడ వైసీపీ ఆఫీస్ లో మాజీ ఎంపీ తలారి రంగయ్య
Kalyandurg, Anantapur | Jul 17, 2025
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు అండతో 300 పైచిలుక మద్యం బెల్ట్ షాపులు నడుస్తున్నాయని మాజీ ఎంపీ మరియు...