పెందుర్తి: పెందుర్తి కమిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు తీసుకొస్తా ఎమ్మెల్యే రమేష్ బాబు
Pendurthi, Visakhapatnam | Jul 7, 2025
పెందుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అన్ని విధాల అభివృద్ధి చేస్తానని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు...