నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని చాగలమర్రి సమీపంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది, కడప నుంచి ఆళ్లగడ్డ కు వెళ్తున్న కారు మరొక కారును తాడుతో కట్టి లాగుతుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది, నలుగురు ప్రయాణికులు స్వల్ప గాయాల తో బయటపడడంతో పెద్ద ప్రమాదం, హైవే వైద్య సిబ్బంది బాధితులను ప్రధమ చికిత్స అందించారు, ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది