నంద్యాల జిల్లా నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాండ్ర శివానందరెడ్డి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాదులో మంత్రి స్వగృహంలో కలిసి నియోజకవర్గ సమస్యలపై చర్చించినట్లు మాండ్ర శివానందరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠాశాలను మోడల్ పాఠశాలల తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వ పాఠాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా చూడాలని తంగడంచ సీడ్ పార్కును అభివృద్ధి చేయాలని మిడుతూరు మండలానికి ఎత్తిపోతల పథకం ద్వారా రైతుల పంట పొలాలకు సాగునీరు అందించుటకు