అబ్దుల్లాపూర్ మెట్: పెద్దంబర్ పేట్ పరిధిలో భారీ గా నిలిచిపోయిన వాహనాలు.. క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమించిన పోలీసులు
జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దసరా సందర్భంగా నగరం నుంచి ప్రజలు సొంతూళ్ళకు క్యూ కట్టడం తో గంటల తరబడి రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమించారు