తొమ్మిది రోజుల పాటు నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా వివిధ రూపాలలో ప్రతిరోజు అలంకరణ అమ్మవారికి నిర్వహిస్తామని నిర్వాహకులు లక్ష్మమ్మ పేర్కొన్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలతో పాటు అలంకరణ కార్యక్రమాలు తదితర పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలు వస్తారని ఆమె తెలిపారు