సిర్పూర్ టి: ఈజ్ గం శివ మల్లన్న స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
కాగజ్ నగర్ మండలంలో ప్రఖ్యాతి గాంచిన దేవాలయం ఈజ్ గం శివ మల్లన్న స్వామి దేవాలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ దేవాలయం కావడంతో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు,