నూతన పెన్షన్లు మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలో CM చంద్రబాబుకు, MLA కిషోర్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు మహిళల పాలాభిషేకం
Pileru, Annamayya | Aug 1, 2025
పీలేరు మండలం పీలేరు పట్టణంలోని నాలుగవ సచివాలయం పరిధిలో 11 మంది మహిళలకు కొత్త గా పింఛన్లు మంజూరయ్యాయి. ఈ మేరకు టీడీపీ...