అసిఫాబాద్: సైడ్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల వర్షానికి జలమయంగా మారిన గాజులవాడ అంతర్గత రోడ్లు, ఇబ్బందులు పడ్డ గ్రామస్థులు #localissue
Asifabad, Komaram Bheem Asifabad | Jul 10, 2025
ఆసిఫాబాద్ మండలంలోని బూరుగూడ గ్రామపంచాయతీ పరిధిలోని గాజులవాడలో సైడ్ డ్రైనేజీ లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు....