నారాయణపేట్: వరద ఉదృతంగా ప్రవహిస్తున్నందున కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కృష్ణ ఎస్ఐ ఎస్ ఎం నవీద్
Narayanpet, Narayanpet | Jul 30, 2025
నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని గుజ్రాల్, హిందూపూర్, వాసు నగర్, ముడు మాల్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణ...