జూబ్లీహిల్స్ సిట్ ఎదుట ఎస్బిఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శుక్రవారం మధ్యాహ్నం హాజరయ్యారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సూచనలతో ప్రభాకర్ రావు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ప్రభాకర్ రావుని గతంలో సీట్ అధికారులు ఆరుసార్లు విచారించారు. ఆయన ఎంతకీ స్పందించకపోవడంతో పోలీసులు వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సుప్రీంకోర్టు ఆయనని పోలీస్ స్టేషన్లో లొంగిపొమ్మని చెప్పడంతో ఆయన పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.