బాల్కొండ: బాల్కొండ ZPHS పాఠశాలకు పీఎం శ్రీ కింద ఎ ఆర్,వీ ఆర్ ల్యాబ్ మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్
బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పిఎం శ్రీ క్రింద ఏఆర్, వీఆర్ ల్యాబ్ ,ప్రతీ సబ్జెక్టుతో అనుసంధానంవిద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతి ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇం డియా పథకంలో ఎంపికైన పాఠశాలల్లో సాంకేతిక విద్యను అమలు చేస్తూ ఆధునిక పరిశోధన కేంద్రాలుగా మారుస్తోంది. ఇంటర్నెట్ తో కూడిన కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, కనీస వసతి సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేస్తున్న కేంద్రం కొత్తగా ఏఆర్ (అగ్మెంటెడ్ రియాల్టీ), వీఆర్ (వర్చువల్ రియాల్టీ) ల్యాబోరేటరీలను ఆందుబాటులోకి తీసుకువచ్చింది. పైలెట్ ప్రాజెక్టులో మొదటి విడత నిజామాబాద్ జిల్లాలోని 10 పీఎం శ్రీ పాఠశాల