కబేలా సమీపంలో రామచంద్రపురం-కాకినాడ ప్రధాన రహదారిలో బైక్ అదుపుతప్పి కిందపడటంతో ముగ్గురు యువకులకు గాయాలు
Mandapeta, Konaseema | Jul 27, 2025
రామచంద్రపురం- కాకినాడ ప్రధాన రహదారిలో కబేలా సమీపంలో బైక్ అదుపు తప్పడంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు కింద పడటంతో...