గుంటూరు: బుధవారం సాయంత్రానికి పాక్షికంగా, గురువారం ఉదయం నుండి పూర్తిస్థాయిలో త్రాగునీరు సరఫరా: నగర ఇంచార్జ్ కమిషనర్ చల్లా ఓబులేసు
Guntur, Guntur | Jul 16, 2025
నులకపేట వద్ద త్రాగునీటి సరఫరా వ్యవస్థలో తలెత్తిన సమస్య పరిష్కారమైందని, అదేవిధంగా సమ్మెలో ఉన్న వారిలో 24 మంది కార్మికులు...