నెల్లికుదురు: నెల్లికుదురులో, ఆపరేషన్ సింధూర్ లో అసువులు బాసిన జవాన్ మురళినాయక్ కు నివాళులర్పించిన గిరిజన సంఘాలు <nis:link nis:type=tag nis:id=operationsindoor nis:value=operationsindoor nis:enabled=true nis:link/>
పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన జవాన్ మురళి నాయక్ ఘనంగా నివాళులర్పించారు గిరిజన సంఘాల నాయకులు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో ఇటీవల పాకిస్తాన్తో ఇండియా జరిపిన ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో ఆంధ్రప్రదేశ్ చెందిన గిరిజన బిడ్డ మురళి నాయక్ వీరమరణం పొందిన నేపథ్యంలో, స్థానిక అంబేద్కర్ సెంటర్లో మురళి నాయక్ చిత్రపటానికి పలు గిరిజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జోహార్ మురళి నాయక్ అంటూ నినాదాలు చేశారు.