పాణ్యం: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత సూచనలతో ఓర్వకల్ మండలంలో బూత్ పటిష్ట పర్యటన
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆదేశాల మేరకు ఓర్వకల్ మండలంలో బూత్ పటిష్ట కార్యక్రమం శనివారం రోజున నిర్వహించారు. బూత్ అబ్జర్వర్ M. జీవుల నాయక్ (GCC డైరెక్టర్), మండల కన్వీనర్ దుగ్గపూటి నాగిరెడ్డి ఆధ్వర్యంలో బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో సుధాకర్, మురళీధర్ రెడ్డి, అభిమన్యుడు, నారాయణ రెడ్డి, పుల్లయ్య, ఎల్ల సుబ్బా తదితరులు పాల్గొన్నారు