కార్మిక చట్టాల ఉల్లంఘనకు నిరసనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై గళం విప్పిన ఏఐటియుసి కార్మిక చట్టాల రద్దు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై గళం విప్పిన ఏఐటియుసి రాష్ట్ర నాయకులు ఆదివారంచిత్తూరు గాంధీ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు నిర్వహించారు ఈ సమావేశానికి ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య ,ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు నాగ సుబ్బారెడ్డి , రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భం