కూకట్పల్లి: షామీర్పేట్ పెద్ద చెరువులో పడి 25 ఏళ్ల రసూల్ అనే యువకుడు దుర్మరణం, కేసు నమోదు చేసిన పోలీసులు
Kukatpally, Medchal Malkajgiri | Aug 22, 2025
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పెద్ద చెరువులో 25 ఏళ్ల రసూల్ అనే యువకుడు శుక్రవారం దుర్మరణం పాలయ్యాడు. చెరువులో ఒక...