అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం లబ్ధికి రైతు సేవాకేంద్రాల్లో ఆన్ లైన్ చేస్తున్నట్లు అరకులోయ MAO ఫణిరాజ్ వర్మ తెలిపారు. రైతులు ఈనెల 20లోపు 1B లేదా RoFR పట్టా, ఆధార్, బ్యాంక్ బుక్, రేషన్ కార్డు జిరాక్స్‌లను, ఆధార్‌కు లింక్ అయిన ఫోన్ నెంబరుతో సంప్రదించాలన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20వేలు అందనున్నాయని వెల్లడించారు.