సకాలంలో సాక్షులను కోర్టులో హాజరు పరిచి విచారణ వేగవంతం చేయాలి: నగరంలో కోర్టు కానిస్టేబుల్ తో ఎస్పీ శివకిషోర్
Eluru Urban, Eluru | Jul 5, 2025
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శివ కిషోర్ శనివారం సాయంత్రం 6 గంటలకు కోర్టు కానిస్టేబుల్ తో సమీక్ష...