ఎర్రకోనేరు కెనరా బ్యాంకులో బంగారం ఏమైంది నెలలు గడిపిస్తున్నా మా బంగారం మాకు ఇవ్వరా అంటూ ప్రజల ఆందోళన
Prathipadu, Kakinada | Jul 14, 2025
కాకినాడజిల్లా ఎర్రకోనేరు జాతీయ రహదారి ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం ఏమైంది అంటూ కస్టమర్ ఆందోళన...