అద్దె భవనంలో నడుస్తున్న రెడ్డివానివలస ప్రభుత్వ పాఠశాల, చేతిసొమ్ము చెల్లిస్తున్న ఉపాధ్యాయులు #localissue
Salur, Parvathipuram Manyam | Jul 30, 2025
సాలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం రెడ్డివానివలస గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అద్దె భవనంలో...