మంగళగిరి: కోడలు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే నా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తాడేపల్లిలో మృతుడి తల్లి ఆవేదన
Mangalagiri, Guntur | Jul 16, 2025
తాడేపల్లి మండలం, నులకపేటకు చెందిన తమ కుమారుడు బ్రహ్మయ్య కు మంగళగిరి కి చెందిన మోహన కౌసల్య కు సంవత్సరం క్రితం వివాహమైందని...