విజయనగరం: వార్డు సమస్యలపై కలెక్టరేట్ వద్ద టీడీపీ నేత నిరసన, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ
Vizianagaram, Vizianagaram | Jul 18, 2025
విజయనగరం పట్టణంలోని 28వ డివిజన్‌కు చెందిన TDP నేత తీగల ఆనంద్ రావును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పట్టణ పార్టీ అధ్యక్షుడు...