పెద్దపల్లి: రానున్న మూడు రోజులు భారీ వర్షాలు విద్యుత్ పట్ల జాగ్రత్త వహించండి సూపరిండెంట్ గంగాధర్
Peddapalle, Peddapalle | Jul 23, 2025
బుధవారం రోజున విద్యుత్ శాఖ సర్కిల్ సూపరిండెంట్ గంగాధర్ మాట్లాడుతూ రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ...