మహబూబ్ నగర్ అర్బన్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేసింది మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
గడిచిన BRS పార్టీలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా తాము కృషి చేశామని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు అదేవిధంగా రైతులను పూర్తిగా మోసం చేసి వారికి సకాలంలో యూరియాలో ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు ఈ మేరకు నేడు జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లిదండ్రుల విగ్ర ఆవిష్కరణలో తాను పాల్గొన్నానని తెలిపారు